Breaking News

Kavitha vs KTR

No image

బీఆర్ఎస్, కేటీఆర్‌పై కవిత సంచలన విమర్శలు: కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ నాయకత్వం మరియు తన సోదరుడు కేటీఆర్‌ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ముఖ్య అంశాలు:కేటీఆర్‌పై ధ్వజం: పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా ప్రజలను పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు అధికారం కోసమే ‘పాదయాత్ర’ డ్రామాలు ఆడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.దూరం పెట్టడానికి కారణం: తాను అన్ని వర్గాలకు రాజ్యాధికారం కావాలని కోరినందుకే బీఆర్ఎస్ తనను దూరం పెట్టిందని ఆమె…

Read more