న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు బస్సు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో ‘ఒకే దేశం, ఒకే విధానం’ కింద ఉన్న పాత ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) విధానాన్ని రద్దు చేస్తూ కీలక సవరణలు చేపట్టింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వచ్చాయి. ఏమిటీ కొత్త నిబంధనలు? ఇప్పటివరకు ప్రైవేటు ఆపరేటర్లు తక్కువ…
| Powered by WordPress | Theme by TheBootstrapThemes