Breaking News

తాజా వార్తలు

No image

ప్రజాస్వామ్యం గెలిచింది: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

హైదరాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక “చారిత్రాత్మక క్షణం” అని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో విపక్షాలు సాధించిన గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. విపక్షాల ఐక్యతకు దక్కిన విజయం: ఈ సందర్భంగా ఎక్స్ (X) వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గేల సమర్థవంతమైన…

Read more